నాకు తోచినవి...నాకు నచ్చినవి...
నువ్వు ఎవరు?ఓహో తనాచాలా నెమ్మది... అసలు మాటే వినపడదు
నువ్వు ఎవరు?
ఓహో తనా
చాలా నెమ్మది... అసలు మాటే వినపడదు
అమ్మో తనాపెద్ద మొండి ఘటం
అమ్మో తనా
పెద్ద మొండి ఘటం
అయ్యో తనాపాపం చాలా వోపిక
అయ్యో తనా
పాపం చాలా వోపిక
అమ్మో తనాఎంత పొగరో
ఎంత పొగరో
ఒక అభిప్రాయంఒక ఆలోచన
ఒక అభిప్రాయం
ఒక ఆలోచన
ఒక దృష్టి కోణంఒక ముద్ర
ఒక దృష్టి కోణం
ఒక ముద్ర
వీటన్నిటినీ మించి నువ్వు ఎవరు...?ఆ తను మైనస్ నువ్వు ఎవరు...?
వీటన్నిటినీ మించి నువ్వు ఎవరు...?
ఆ తను మైనస్ నువ్వు ఎవరు...?