నాకు తోచినవి...నాకు నచ్చినవి...
కొన్ని అభిప్రాయాలుమార్చాలనే ప్రయత్నంకొంతమంది దృష్టిలో పడాలన్న తపనకొన్ని ఆలోచనల్లోమిగిలిపోవాలనే తాపత్రయంకొందరి మీదయినా మన ముద్రచెరగకుండా వుండాలనే ఆశఇవన్నింటినీ కలిపి తీసేసాకామిగిలిన "నీ" విలువనిశూన్యం అనాలా...?పూర్ణం అనాలా...?
కొన్ని అభిప్రాయాలు
మార్చాలనే ప్రయత్నం
కొంతమంది దృష్టిలో
పడాలన్న తపన
కొన్ని ఆలోచనల్లో
మిగిలిపోవాలనే తాపత్రయం
కొందరి మీదయినా మన ముద్ర
చెరగకుండా వుండాలనే ఆశ
ఇవన్నింటినీ కలిపి తీసేసాకా
మిగిలిన "నీ" విలువని
శూన్యం అనాలా...?
పూర్ణం అనాలా...?