3/19/11

అనుకోని బహుమతి


నీలహంస బ్లాగు లో నిర్వహించిన ఉగాది కవితల పోటీ కి పంపిన నా కవితని ఉత్తమ కవితల్లో ఒకటి గా ఎంపిక చేసి ఇచ్చిన ప్రశంసా పత్రం. నీల హంస బ్లాగు నిర్వహిస్తున్న సత్య గారికి, నా కవిత ని అభిమానించిన అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.

4 comments:

లత said...

అభినందనలు స్ఫురిత గారూ,
చాలా బాగా రాశారు

మురళి said...

అభినందనలండీ..

sphurita mylavarapu said...

@లత, @ మురళీ మీ అభినందనలకి ధన్యవాదాలు

Unknown said...

ముసిరిన జ్ఞాపకాల తుఫానులోంచొక బాల్యస్మృతి వెక్కిరించింది...manchi feeling. anta chakkaga kavitalo spastam chesaru. chala bavundi.
http:/kallurisailabala.blogspot.com