5/24/10

నా కళాపోషణ - 2

Paint brush, Photoshop ఉపయోగించి వేసిన మరికొన్ని చిత్రాలు


నృత్య భంగిమలు

భంగిమ - 1


భంగిమ - 2

భంగిమ -


భంగిమ - 4

5 comments:

అశోక్ పాపాయి said...

chaala bagunai good

Malathi said...

స్ఫురితా, మీ చిత్రకళ అద్భుతం. ఫోటోషాపుతో ఇంత ఒరిజినల్ గా చిత్రాలు గీయవచ్చని నాకు తెలీదు. ఎప్పుడో మీదగ్గరకొచ్చి ప్రైవేటు చెప్పించేసుకోవాలి గాఠ్ఠిగా.
మీ పిరికిమనసు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా పిరికితనానికీ, భయానికీ తేడా బాగా కనిపెట్టేరు. గట్టిగా తుమ్మితే వినిపించేంత దూరం... హాహా.
మీరు నా ఇంగ్లిష్ తూలికకి లింకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీసైటునించి వచ్చే రాదారీ పాఠకులసంఖ్య చూస్తే చాలా సంతోషంగా ఉంది.

sphurita mylavarapu said...

@అశోక్, ధన్యవాదాలు
@ మాలతి గారు, మీ వ్యాఖ్యని నేను ఒక మూడు నాలుగు సార్లు చదువుకుని మురిసిపోయానండి, చిన్నప్పుడు class first వచ్చినప్పుడు Teacher రాసిన Good అన్నది పదే పదే చూస్కున్నట్టు. మిమ్మల్ని కలవగలిగితే బోలెడు విషయాల మీద నేను ప్రైవేటు చెప్పించేస్కుంటాను ముందు. ఈ బొమ్మలు నేను paint brush లో వేసానండి. మెరుగులు, హంగుల కోసం మాత్రమే photo shop ఉపయోగించాను. photo shop లో మొత్తం basic lines నుండీ ఎలా గియ్యాలో నాకూ తెలియదు.

Unknown said...

స్ఫురిత గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

రాధిక(నాని ) said...

nice