6/6/10

సూరీడు ఇక సెలవంటే

కనురెప్ప వెయ్యడానికి కూడా మనసొప్పని అద్భుతం...
సూరీడు ఇక ఈరోజుకి సెలవంటూ వెనుదిరిగిన ఆ క్షణం...

Memorial week end కి key west లో తీసిన కొన్ని చిత్రాలు అందరితో పంచుకోవాలని...


13 comments:

Srujana Ramanujan said...

Excellent

మధురవాణి said...

Simply superb!

స్ఫురిత said...

Thank U Srujanamadhuram...:)

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

అద్భుతంగా ఉన్నాయి ఫోటోలు

నేస్తం said...

స్పురితా ఎంత బాగున్నాయో ..ఏం కెమెరా అది :)

సుజ్జి said...

Good Snaps madam.

BTW., i guess its "SujanaMadhuram" :)

Ramakrishna Reddy Kotla said...

Wowww...excellent photography...kudos to ur hubby :-)

sowmya said...

wow...beautiful, really excellent!

స్ఫురిత said...

Lokesh, Kishan, Sowmya Thank U.

Sujji, Extremely sorry...I got confused between Srujana ramanujan and you. Sorry to both Srujana and Sujji. Thanks for the comment.


నేస్తం, credit అంతా camera దే అని కనిపెట్టేసారన్నమాట...:) Cannon Digital SLR అది

పరిమళం said...

అద్భుతం.....అంతే !

malathi said...

అద్భుతంగా ఉన్నాయండీ. అభినందనలు.

నేనూ తీస్తాను, ఎందుకులెండి :(.

రాధిక(నాని ) said...

చాలాచాలా బాగున్నాయండి.

కొత్త పాళీ said...

"నీపైట నా పడవ తెరచాప కావాల!"

Beautiful