tag:blogger.com,1999:blog-1585769096303542133.post6361991535345026187..comments2024-03-22T09:09:52.721-05:00Comments on నా రాతలు: కష్టానికి కొలతేది??sphurita mylavarapuhttp://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1585769096303542133.post-19984361847954608512011-08-23T08:48:02.995-05:002011-08-23T08:48:02.995-05:00సుజాతగారూ, మురళి గారూ, కిరణ్...ధన్యవాదాలు
మాలగారూ....సుజాతగారూ, మురళి గారూ, కిరణ్...ధన్యవాదాలు
మాలగారూ...మళ్ళీ స్వాగతం మీకు :)
@అజ్ఞాత, @స్థితప్రజ్ఞుడు....ఎంతైనా మనకష్టానికి బాధ పడ్డట్టు పక్కవాళ్ళది చూసి బాధపడమనిపించి అలా రాసాను...మీరు చెప్పాక నిజమే అనిపిస్తోంది...ధన్యవాదాలుsphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-42418062360613869112011-08-19T10:54:51.621-05:002011-08-19T10:54:51.621-05:00>>కష్టమన్నదే లేకపోతే మనిషిలో ఈ మాత్రం మానవత్...>>కష్టమన్నదే లేకపోతే మనిషిలో ఈ మాత్రం మానవత్వం...మంచితనం కూడా దొరకవు...సుఖానికి విలువా మిగలదు..
నిజం...బాగుంది....!!kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-21283609133815943492011-08-19T08:00:24.513-05:002011-08-19T08:00:24.513-05:00బాగా రాసారు.
"నిజం గా ఎవ్వడూ ఎవ్వడి కష్టం ఆర...బాగా రాసారు.

"నిజం గా ఎవ్వడూ ఎవ్వడి కష్టం ఆర్చలేడు తీర్చలేడు
కనీసం మన్స్ఫూర్తిగా బాధపడలేడు కూడా"

ఇది చాలావరకు కరెక్టే గాని.......పూర్తిగా నిజం కాదేమో అనిపిస్తుంది.స్థితప్రజ్ఞుడుhttps://www.blogger.com/profile/08811798662437612640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-16042331754365193452011-08-14T11:08:11.928-05:002011-08-14T11:08:11.928-05:00>>>>నిజం గా ఎవ్వడూ ఎవ్వడి కష్టం ఆర్చలే...>>>>నిజం గా ఎవ్వడూ ఎవ్వడి కష్టం ఆర్చలేడు తీర్చలేడు<<<
ఇది నిజం. బాగా చెప్పారు. కాకపోతే

>>>కనీసం మన్స్ఫూర్తిగా బాధపడలేడు కూడా<<<
ఇది తప్పండి. కొందరు ఎదుటివారి కష్టానికి మనస్ఫూర్తిగా స్పందిస్తారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-80381501773584881372011-08-14T09:56:59.876-05:002011-08-14T09:56:59.876-05:00మీ బ్లాగ్ బాగుందండి నేనీరోజే చూసాను . బాగా రాసారు ...మీ బ్లాగ్ బాగుందండి నేనీరోజే చూసాను . బాగా రాసారు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-60737760561086068482011-08-13T23:47:14.575-05:002011-08-13T23:47:14.575-05:00నిజం! మరొకరి కష్టం విని, మన కష్టాన్ని పోల్చుకుని ఏ...నిజం! మరొకరి కష్టం విని, మన కష్టాన్ని పోల్చుకుని ఏమూలో తృప్తి పడే తత్త్వం మనలో లేకపోలేదు.. కాకపొతే ఒప్పుకోలేం అంతే.. బాగా రాశారు, ఎప్పటిలాగే..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-80028469760590109642011-08-13T02:06:54.610-05:002011-08-13T02:06:54.610-05:00నిజం స్ఫురితా, బాగా చెప్పారు. ! కష్టానికి కొలబద్ద ...నిజం స్ఫురితా, బాగా చెప్పారు. ! కష్టానికి కొలబద్ద లేదు. కొలమానము లేదు.

ఎంత చెట్టుకు అంత గాలి అనుకోవాలో లేక ఎవరి కష్టం వాళ్లకి గొప్ప అనుకోవాలో తెలీదు కొన్ని సార్లు!

చివరి పేరా మరింత బాగుంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com