tag:blogger.com,1999:blog-1585769096303542133.post5748050301005859482..comments2024-03-22T09:09:52.721-05:00Comments on నా రాతలు: గుప్పెడంత ప్రపంచంsphurita mylavarapuhttp://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-1585769096303542133.post-34092895590885564592012-01-06T05:13:55.156-06:002012-01-06T05:13:55.156-06:00స్ఫురితా....
"గుప్పెడంత ప్రపంచం&quo...స్ఫురితా....
"గుప్పెడంత ప్రపంచం"...కధకి పేరైతే
"మన గుప్పెట్లోనే ప్రపంచం అని విర్ర వీగి గుప్పెట విప్పి చూసుకుంటే...కనిపించే మన ప్రపంచం ఆ గుప్పెడంతే..." ఇది దానికి ముగింపు.
నీ రాతల్లో నాకు బాగా నచ్చిన విషయం కధ కి నువ్వు పెట్టే పేరు + ముగింపులో రాసే వాక్యం. ఇవి రెండూ నీ రాతకి సరైన అర్ధాన్ని ఇస్తున్నాయి.
"అడగకుండా అప్పనంగా వచ్చిన ఆ దన్ను గొప్పతనం అప్పుడర్ధం అయ్యేది కాదు.."
"ఏమీ కష్టపడకుండా వచ్చేసిన ఆ గుర్తింపు విలువ మాత్రం అప్పుడు అంతగా పట్టించుకోలేదు." నువ్వన్న ఆ మాటలు
ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్న మీకు చుట్టూఉండే పరిస్థితులవలన అలా అనిపించి ఉండొచ్చు. సోషల్ నెట్ వర్కింగ్ ల పుణ్యం వలన ఇక్కడ కూడా కొంతవరకు నువ్వు రాసినట్టుగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. కానీ, ఇంకా మన ఊళ్ళలో పలకరింపులు, ఆప్యాయతలు మాయమై పోలేదు. మన పెద్దవాళ్ళ వలన మనకి వచ్చిన గుర్తింపు, గొప్పదనం మన తరవాత తరాల వారికి ఇవ్వగలమా...???? బాగా ఆలోచించేలా రాసావు.
విజయ.vijaya krothapallihttps://www.blogger.com/profile/15181919743791765356noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-54257073248845475132011-12-02T00:21:19.323-06:002011-12-02T00:21:19.323-06:00నిజ్జం మీరు చెప్పింది.
ఇవి అన్ని base చేసుకుని నేన...నిజ్జం మీరు చెప్పింది.
ఇవి అన్ని base చేసుకుని నేను ఇప్పుడు ఒక నవల రాయబోతున్నాను.చూడాలి ఎంత వరకు సక్సెస్ అవుతానో?Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-27069414832991429792011-12-01T05:49:43.818-06:002011-12-01T05:49:43.818-06:00చాలా బాగా వ్రాసారండీ.. ఒకే భాష మాట్లాడుకునే వాళ్ళ ...చాలా బాగా వ్రాసారండీ.. ఒకే భాష మాట్లాడుకునే వాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే, ఊరు కాని ఊర్లో అంటే భాష రాని ఊర్లలో ఉంటే పరిస్థితి మరింత దయానకం అండీ..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-40928006226086933952011-11-30T14:09:14.094-06:002011-11-30T14:09:14.094-06:00చాలా బాగా వ్రాశారండీ! నిజమే ఈ వైఖరి కనపడుతోంది. కా...చాలా బాగా వ్రాశారండీ! నిజమే ఈ వైఖరి కనపడుతోంది. కానీ ఈ నాటికీ అవి ఎక్కడున్నా ఉంటూనే ఉన్నాయి నాకయితే ఖండాలు దాటినా అవే ఆప్యాయ పలకరింపులు.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-39897791229335358982011-11-30T13:22:25.594-06:002011-11-30T13:22:25.594-06:00భలేవారే! మేమే మీకు కృతజ్ఞతలు చెప్పాలండీ చక్కటి టపా...భలేవారే! మేమే మీకు కృతజ్ఞతలు చెప్పాలండీ చక్కటి టపా రాసినందుకు. నాకు చాలా నచ్చేసి ఇంత చక్కటి టపా మరింతమంది చూడాలని రీషేర్ చేసాను. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-78757173022406541602011-11-30T12:55:26.228-06:002011-11-30T12:55:26.228-06:00అవునా జ్యోతిర్మయి గారూ...మీరు చాలా అదృష్టవంతులండీ....అవునా జ్యోతిర్మయి గారూ...మీరు చాలా అదృష్టవంతులండీ...మా వారూ నేను...సుబ్బరం గా ఒక పల్లెటూరికెళ్ళి నాలుగు గేదెలు కొనుక్కుని ఇంటిచుట్టూ కాసిన్ని కూరగాయలు పండించుకుంటూ బతికేద్దాం అనుకోని రోజు వుండదు...జరగక పోయినా ఆ వూహే కాస్త సంతోషాన్నిస్తుంది...ఐథే మా ప్లాను మీ వూళ్ళోనే అమలు పరిచేస్తాం...వచ్చెయ్యమంటారా...చిరునామా పంపండి మరి...:)sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-68165136323079025402011-11-30T12:13:20.841-06:002011-11-30T12:13:20.841-06:00ఏమండోయ్ స్ఫురితగారూ..ఆగండాగండి...అవన్నీ మాకిప్పటిక...ఏమండోయ్ స్ఫురితగారూ..ఆగండాగండి...అవన్నీ మాకిప్పటికీ ఉన్నాయ్..తలుపు తోసుకుని రావడాలూ..నచ్చిన కూరో పులుసో పంపడాలు..సినిమా బావుందట రేపెళదామాలు..ఏంటి అసూయగా ఉందా..మా ఊరోచ్చేయండి. ఎంచక్కా ఓ పాతికేళ్ళు వెనక్కెళ్ళి పోవచ్చు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-2037540009271094612011-11-30T11:52:23.531-06:002011-11-30T11:52:23.531-06:00అదీ సంగతి...మీ సహాయానికి కృతజ్ఞతలు...పొద్దున్నే లే...అదీ సంగతి...మీ సహాయానికి కృతజ్ఞతలు...పొద్దున్నే లేచేసరికి పన్నెండు వ్యాఖ్యలు చూసి బోల్డు ఆనందపడిపోయాను...:)sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-24213636382188142972011-11-30T11:42:43.378-06:002011-11-30T11:42:43.378-06:00మరేం లేదు స్ఫురితా.. నేను నిన్న మీ పోస్ట్ చూసాక చా...మరేం లేదు స్ఫురితా.. నేను నిన్న మీ పోస్ట్ చూసాక చాలా బావుందని నా బజ్లో రీషేర్ చేసాను. అందుకని నాలాగా ముందు మిస్సయిన వాళ్ళు ఇప్పుడు ఆలస్యంగా చదివి ఉంటారేమో!
ఏమైనా.. మీరు రాతల్లో ఒక unique feel ఉంటుంది. I like it! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-2339664167412930222011-11-30T10:40:58.418-06:002011-11-30T10:40:58.418-06:00ఏవిటో విచిత్రం ఇవాళ...నిన్న నేనొక కొత్త టపా రాస్తే...ఏవిటో విచిత్రం ఇవాళ...నిన్న నేనొక కొత్త టపా రాస్తే ఎప్పుడో రాసిన టపాకి బోలెడు వ్యాఖ్యలొచ్చాయి.

ప్రవీణా, మధు, madishetty, మధురా మీకు నచ్చినందుకు సంతోషం...
తృష్ణా...మీ సలహా పాఠిస్తానండీ...ధన్యవాదాలు

స్రీనివాస్ పప్పు, ధన్యవాదాలు
మురళీ,...నా బ్లాగుకి స్వాగతం
వేణూ స్రీకంథ్, ధన్యవాదాలు
రాజేష్ మారం...నా బ్లాగు కి స్వాగతం...ఇప్పటికే నా అలవాటు కి విరుధ్ధం గా చాలా పెద్ద టపా రాసేశాననుకున్నానండీ...:)sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-5203094229228404762011-11-30T05:00:34.073-06:002011-11-30T05:00:34.073-06:00ఇంకో పది పేజీలు రాసుంటే బాగుందనిపిస్తుంది..
Very...ఇంకో పది పేజీలు రాసుంటే బాగుందనిపిస్తుంది..

Very Nice Post..రాజేష్ మారం...https://www.blogger.com/profile/07763140603608312399noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-7941205884917155482011-11-30T02:35:52.018-06:002011-11-30T02:35:52.018-06:00కఠోరమైన వాస్తవాన్ని కళ్ళముందుంచారండీ...
>>మ...కఠోరమైన వాస్తవాన్ని కళ్ళముందుంచారండీ...
>>మన గుప్పెట్లోనే ప్రపంచం అని విర్ర వీగి గుప్పెట విప్పి చూసుకుంటే...కనిపించే మన ప్రపంచం ఆ గుప్పెడంతే...<<
Sooo True...వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-88059702263496524122011-11-30T01:22:13.777-06:002011-11-30T01:22:13.777-06:00I experienced this very recently...calling some fr...I experienced this very recently...calling some friend of mine for some help who is so far instead of calling my neighbour!!!!!! have been thinking about this...surely every one of us will feel n understand this and come out of it soon....

పెరుగుట విరుగుట కొరకేఏకాంత్https://www.blogger.com/profile/15825302551452978469noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-69059175332582898752011-11-30T01:13:53.956-06:002011-11-30T01:13:53.956-06:00...ఆఫీసుకి వెళితే శత్రు సైన్యం తో కలిసి కూచుని చదర......ఆఫీసుకి వెళితే శత్రు సైన్యం తో కలిసి కూచుని చదరంగం ఆడటమే...ఎవరి నవ్వు ముఖం వెనక ఏ ఆపద దాగివుందో తెలుసుకోవటం బ్రహ్మ దేవుడి తరం కూడా కాదు

రోజూ నాన్నతో మాట్లాడుతున్నా ఆయన నేను బ్రహ్మాండంగా వున్నానని చెబుతున్నా కాని కిటికీ దగ్గరే నిలబడి బయటకి చూసే తన దిగులు చూపులూ

...net connection తో పాటే స్ఠంబించిపోయే జీవన సరళి

ప్రపంచం కుగ్రామమైపోయింది కానీ...అంతా ఒకే కుటుంబం లా వుండే కుగ్రామాల చిరునామాలు మాత్రం ప్రపంచీకరణలో పడి కొట్టుకుపోతున్నాయి...

తలుచుకుంటే దిగులు రేకెత్తించే నిజాలివి :(MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-7002838928426560872011-11-29T23:24:09.576-06:002011-11-29T23:24:09.576-06:00మనసుని కదిలించే పోస్ట్,చాలా బాగా వ్రాసారుమనసుని కదిలించే పోస్ట్,చాలా బాగా వ్రాసారుశ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-50870351375656703022011-11-29T23:14:52.191-06:002011-11-29T23:14:52.191-06:00ఆలోచింపజేసేలాగ చాలా బావుందండి మీ టపా.well written....ఆలోచింపజేసేలాగ చాలా బావుందండి మీ టపా.well written.

small request: కామెంట్ బాక్స్ పేజీని ఫుల్ పేజ్ చేయండి. వ్యాఖ్య రాయటం ఈజీ అవుతుంది.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-75098973976925746352011-11-29T15:31:57.788-06:002011-11-29T15:31:57.788-06:00Hmm.. very thoughtful post స్ఫురితా! దీని వల్ల కార...Hmm.. very thoughtful post స్ఫురితా! దీని వల్ల కారణాలు ఇవని చెప్పలేని ఒక అయోమయమైన డిప్రెషన్ వస్తోంది. :(
<<net connection తో పాటే స్థంబించిపోయే జీవితాలు..
How true!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-84221691379492598662011-10-06T16:46:38.409-05:002011-10-06T16:46:38.409-05:00Good One.Good One.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-55693201873679355722011-09-20T18:18:32.464-05:002011-09-20T18:18:32.464-05:00Baaga raasaru.Baaga raasaru.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-51172543132237424612011-09-14T03:17:01.603-05:002011-09-14T03:17:01.603-05:00Varthamana vaasthava sthithini adbhuthanga aavishk...Varthamana vaasthava sthithini adbhuthanga aavishkarincharu...madishettyhttps://www.blogger.com/profile/05633412976593355317noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-57085938425570208772011-09-13T08:37:23.384-05:002011-09-13T08:37:23.384-05:00you just touch the readers heart
very very nice wr...you just touch the readers heart
very very nice writingmadhunoreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-65041058454595993402011-09-13T04:55:23.959-05:002011-09-13T04:55:23.959-05:00మనసును కదిలించేలా రాసారు.మనసును కదిలించేలా రాసారు.praveenahttp://alochanalu.wordpress.comnoreply@blogger.com