tag:blogger.com,1999:blog-1585769096303542133.post177409661091416716..comments2024-03-22T09:09:52.721-05:00Comments on నా రాతలు: పిరికి మనసుsphurita mylavarapuhttp://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-1585769096303542133.post-22614489273138497322011-08-01T04:28:38.225-05:002011-08-01T04:28:38.225-05:00very good . chala baga rasavu .
But "private...very good . chala baga rasavu .

But "private cheppesaru" ane daniki, i think "Budugu" lo chusanu. excellent ga rasavu. Congrts.jayakrishnanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-8510222031543829532011-04-04T20:23:43.000-05:002011-04-04T20:23:43.000-05:00స్పురిత గారు బాగా రాసారు .. నేను ఇవాలే చూస్తున్న మ...స్పురిత గారు బాగా రాసారు .. నేను ఇవాలే చూస్తున్న మీ బ్లాగు .. :)
నాకైతే మీరు ఎలా ఉంటారో తెలీదు కాని అన్ని సీన్లు కళ్ళకు కట్టినట్టు ఊహించేసుకున్న :) ..
అయిన దేనిలో ఆనందం దానిది .. :) అమ్మ మాట విన్న ఆనందమే వినకున్న ఆనందమే :) ..Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-52355277404997621932010-06-29T14:27:34.696-05:002010-06-29T14:27:34.696-05:00నా పరిస్థితి కూడా మా ఊళ్ళో ఇంతేనండి. నేను ఏమి చిన్...నా పరిస్థితి కూడా మా ఊళ్ళో ఇంతేనండి. నేను ఏమి చిన్న పని చేసిన తెలిసిపోయేది. :(
సముద్రం లోకి వెళ్ళడం లాంటివి రిస్కే కాని, ఈ రివర్ రాఫ్టింగ్ లాంటివాటికి రిసార్ట్ వాళ్ళు పూర్తి జాగ్రత్తలు తీస్కుంటారు కదా. కాబట్టి ఇక్కడ పిరికిగా ఉండడం అనవసరం అని నా అభిప్రాయం :)Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-28119478600061912012010-06-07T10:27:22.758-05:002010-06-07T10:27:22.758-05:00:):)శ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-5840915939628494112010-06-07T09:23:12.828-05:002010-06-07T09:23:12.828-05:00@ కొత్తపాళీ, ధన్యవాదాలు. అవునండీ వుదాహరణ, వుదాహరిం...@ కొత్తపాళీ, ధన్యవాదాలు. అవునండీ వుదాహరణ, వుదాహరించడం. వుదహరించడం అన్నది వాడుకలో మారిపోయిన పదం.
మరీ పగవాడికి కూడా రాకూడని కష్టం అంటారా..?? నాకైతే కొన్ని లాభాలు కూడా వుండేవి :)

@శారదా, వ్యాఖ్యకి ధన్యవాదాలు. పరిపక్వతా, ధైర్యమూ రెండూ చాలా తక్కువే అనిపిస్తాయండీ నాలో నాకు. ఇంకా చిన్నపిల్ల లాగే అలోచిస్తున్నా అనిపిస్తుంది చాలా సందర్భాల్లో...

@ అభినయా, ధన్యవాదాలు. ఆత్మ విమర్శ తో సమస్యలని అధిగమించడం ఎమో గాని నాకు వేరే శతృవు అఖ్ఖర్లేదు. నాకు నేను చాలు :)

@ శరత్, పొగిడారో తిట్టారో అర్ధం కాలేదు కాని, Take risk అన్నది ఆ Risk వల్ల effect అయ్యేది మనం మాత్రమే అనుకున్నప్పుడు మాత్రమే correct కాని, not always. అన్నిటికి భయపడి పోవటం ఎంత తప్పో, వెనకా ముందూ అలోచించకుండా సాహసాలు చేసి మనకి, మన తో వున్నవాళ్ళకి, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి సమస్యలని కొనితేవటం కూడా అంతే తప్పు నా వుద్దేశం లో.
వ్యాఖ్యకి ధన్యవాదాలు.sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-28991206259735393582010-06-03T14:02:20.928-05:002010-06-03T14:02:20.928-05:00"పిరికిమనసా జిందాబాద్"
అందుకే నేనెప్పుడం..."పిరికిమనసా జిందాబాద్"
అందుకే నేనెప్పుడంటానూ - టేక్ కేర్ కాదు టేక్ రిస్క్ అనిశరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-31188278936394699072010-06-03T08:51:02.119-05:002010-06-03T08:51:02.119-05:00>> తప్పు వెంఠనే నిర్ణయం తీస్కోలేని నాదే అని ...>> తప్పు వెంఠనే నిర్ణయం తీస్కోలేని నాదే అని స్పష్టంగా తెలుస్తున్నాసరే ఇంకొకళ్ళు ఎవరో కారణం అనిపించేదాక మనఃశ్శాంతి దొరకదు.

సరిగ్గా చెప్పారు. ఈ మాత్రం ఆత్మవిమర్శ ఉంటే ఎన్నో సమస్యలు అధిగమించొచ్చు. చాలా బాగా రాశారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-39917660875761014612010-05-26T22:22:51.578-05:002010-05-26T22:22:51.578-05:00చాలా బాగా రాసారండీ! మన బలహీనతలని ఒప్పుకోవటానికి చా...చాలా బాగా రాసారండీ! మన బలహీనతలని ఒప్పుకోవటానికి చాలా ధైర్యమూ, పరిపక్వతా వుండాలి.

నేను చదివిన స్కూల్లో మా అమ్మా-నాన్నలు కాదు కానీ, మా పిన్ని తెలుగు టీచరుగా పని చేసేవారు. ఇక అంతే! మన పని క్లోజ్! చిత్రవధ!
శారదశారదhttp://www.sbmurali2007.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-91146941157187697182010-05-26T15:20:38.824-05:002010-05-26T15:20:38.824-05:00చాలా బాగా రాశారు. మేష్టర పిల్లలుగా అదే బడిలో చదవడం...చాలా బాగా రాశారు. మేష్టర పిల్లలుగా అదే బడిలో చదవడం అనే కష్టం పగవాడిక్కూడా వొద్దు.
ఐతే ఉదాహరించడం .. ద కి దీర్ఘం .. కరక్టు అంటారా?కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-14840868194019316932010-05-19T02:12:00.533-05:002010-05-19T02:12:00.533-05:00mi pinni gaariki mumdugaa chala thnx ani cheppanu ...mi pinni gaariki mumdugaa chala thnx ani cheppanu ani cheppanDi, nd inka mee vishayaniki vaste samaacharam amdimchunamduku chala chala thnx. edo lemDi meru mari antha kuLLu kovakkarleadu, mee writings mumdu maavi entha cheppanDi. so bindaas gaa vumDamDi.హనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-18763259874892383422010-05-18T11:07:20.819-05:002010-05-18T11:07:20.819-05:00chala baga raSaru anDi, nicechala baga raSaru anDi, niceహనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-502515996012122082010-05-18T08:55:24.573-05:002010-05-18T08:55:24.573-05:00ఒక చిన్న గమనిక, ఈ టపాలో నేను రాసిన ఉదాహరించడం అన్న...ఒక చిన్న గమనిక, ఈ టపాలో నేను రాసిన ఉదాహరించడం అన్న పదం టైపాట కాదు. మా నాన్న గారు సరిచేసే దాక వుదహరించడం అన్నదే సరైన పదం అనుకుంటున్నాను. నాకులాగే అనుకునే వారికి ఒక సరైన పదం పరిచయం చేద్దాం అన్న తపన అంతే. మాకు ముందే తెల్సులేవమ్మా అంటారా, నీకు ఇది కూడా తెలియదా అని విచ్చలవైడిగా నవ్వేస్కోండి.sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-42192484270271895732010-05-18T08:51:16.465-05:002010-05-18T08:51:16.465-05:00కృష్ణ గారూ, నేను సరదాగా రాసిన ఈ టపా మీకు అంతటి విష...కృష్ణ గారూ, నేను సరదాగా రాసిన ఈ టపా మీకు అంతటి విషాదాన్ని గుర్తు చేసినందుకు చాలా బాధ పడుతున్నాను. మీ అనుభవం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
manasa, Anonymous, Thanks for the commentsphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-10979004747562316802010-05-18T02:57:25.347-05:002010-05-18T02:57:25.347-05:00Good Post Madam.Good Post Madam.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-89034809438327317932010-05-18T01:10:09.877-05:002010-05-18T01:10:09.877-05:00Good post :))Good post :))మానసhttps://www.blogger.com/profile/17486769324875952244noreply@blogger.comtag:blogger.com,1999:blog-1585769096303542133.post-29403363745827974342010-05-17T22:57:36.046-05:002010-05-17T22:57:36.046-05:00మీ టపా చదువుతుంటే నిజ జీవితం లో జరిగిన ఓ సంఘటన గుర...మీ టపా చదువుతుంటే నిజ జీవితం లో జరిగిన ఓ సంఘటన గుర్తుకు వచ్చింది. మా ఉళ్ళో చౌదరి అని బాగా డబ్బు ఉండే వాళ్ళు ఉండేవారు. ఆయన వాళ్ళమ్మకు ఒకడే కొడుకు, బోలెడు అంత ఆస్తికి, వంశానికి వారసుడు, అందుకని వాళ్ళమ్మ తనను చిన్నప్పటి నుండి ఏ ఆటలు లేకుండా (ఈదటం, బిళ్ళంగోడు లాంటివి ఆడటం) పెంచింది. ఆ చౌదరి గారబ్బాయి నా క్లాస్మేటు, ముగ్గురు ఆడపిల్లల తరవాత పుట్టిన వంశవారసుడు, వాళ్ళ నాయనమ్మ వీడిని కూడా వీళ్ళ నాన్న లాగానే చిన్నప్పటినుండి పెద్దగా ఎటువంటి ఆటలు అవీ లేకుండా చాలా జాగ్రత్తగా పెంచింది.

పదోతరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు అందరూ సముద్ర స్నానాలకోసమని వెళ్తుంటే మా స్నేహితులం కుడా బయల్దేరాము, అప్పుడు వాళ్ళ నాయనమ్మ వద్దు వద్దు అన్టూ కాళ్ళకు అడ్డం పడటం మొదలెట్టింది, అది చూసి వాళ్ళ నాన్న నన్ను ఎటూ ఏ సరదాలు లేకుండా పనికిరానివాడిగా పెంచావు, వాడిని అయినా కాస్త ఆడుకోనీ అంటూ మాతో పంపించాడు. ఆ రోజు పౌర్ణమి అవటమో లేక తను తెలియక గోతిలోకి పడటమో కాని, సముద్రంలో నా మిత్రుడు కొట్టుకుపోయాడు, ఎంత వెతికినా శవం కూడా దొరకలేదు.

నాకు ఇప్పటికీ ఆ రోజు మా ముందు, వాళ్ళ నాయనమ్మ నీళ్ళలోకి సముద్రానికి వేల్లోద్దురా అని భయం తో తిట్టడం, వాళ్ళ నాన్న "నన్నేటూ పనికి మాలినవాడిగా పెంచావు, వాడినయినా ఆడుకోనీ అని" అనటం అది జరిగి ఓ పాతికేళ్ళు అయినా గుర్తుకువస్తూ ఉంటుంది. ఆ రోజు వాళ్ళ నాయనమ్మ మాట విని ఉంటె, లేక వాళ్ళ నాన్న మధ్యలోకి రాకుండా ఉంటె నా మిత్రుడు బతికి ఉండేవాడు కదా అని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది.

మీరు "పిరికి మనసా జిందాబాద్" అని చివర్లో అన్న మాట విని, ఆ సంఘటన మళ్ళీ గుర్తుకు వచ్చింది.Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.com